ఉత్తరేణి ఆకులు కడిగి నీరు కలపకుండా రసం తీయాలి.ఉత్తరేణి ఆకుల రసంకు సమానంగా నువ్వులనునే వేసి సన్న మంట ఫై మరిగించాలి. నీరు ఆవిరైపోయిన తర్వాత నూనే మిగులుతుంది.ఈ నూనే ను గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.
స్నానానికి పోయేముందు తగినంత నూనే తీసుకుని గోరువెచ్చగా చేసి పొట్ట చుట్టూ మర్దన చేసి గంట తర్వాత స్నానం చేయాలి.
దీనివల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.అలాగే పావడా నాడా కట్టడం వల్ల వచ్చిన అలర్జీ,నల్ల మచ్చలు తగ్గుతాయి.
Friday, October 1, 2010
పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగటానికి ఉత్తరేణి తైలం
About Lakshmi online Tips
Author Description here.. Nulla sagittis convallis. Curabitur consequat. Quisque metus enim, venenatis fermentum, mollis in, porta et, nibh. Duis vulputate elit in elit. Mauris dictum libero id justo.
Subscribe to:
Post Comments (Atom)
amazon-oneplus
Labels
- Ayurvedham (3)
- Kitchen-tips (43)
- Temples (13)
- Vitamins-Food (4)
- yogas (26)
Blog Archive
-
▼
2010
(32)
-
▼
October
(11)
- వెంట్రుకలు ఊడకుండ ఉండేందుకు ఆయుర్వేద షాంపు
- ఆయుర్వేద పద్ధతిలో ఫ్లోరైడ్ నీటిని తాగే నీటిగా మార్...
- అరికాళ్ళ మంటల నివారణకు వ్యాయామం,ఆహార నియమాలు, పాదా...
- గుండె జబ్బు నివారణకు వ్యాయామం,ఆహరనియమాలు
- కాలేయం (liver ) సమస్యలకు వ్యాయామం,ఆహారనియమాలు
- దోమల నివారణకు ఆయుర్వేద పొగ
- నడుం నొప్పికి వ్యాయామం,ఆహార నియమాలు
- ఆయుర్వేద పేస్ ప్యాక్
- కేశాలకు కలబంద తైలం
- పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగటానికి ఉత్తరేణి తైలం
- పొట్ట తగ్గటానికి తీసుకోవలసిన ఆహారం
-
▼
October
(11)
can v use this twice a day or just in the morning. please inform me.
ReplyDelete