
శరీరము, ముఖం నునుపుగా ప్రకాశవంతంగా ఉండడానికి ఏల్చూరి కానుక
శరీరము, ముఖం నునుపుగా ప్రకాశవంతంగా ఉండడానికి ఏల్చూరి కానుక:
-------------------------------------------------------------------------
చిరిశెనగలను రెండు చుక్కలు నెయ్యి వేసి సన్నని మంటపై వేయించి పొడిచేసి తగినన్ని పాలు,నెయ్యి వేసి పేస్టు చేసి ముఖానికి పూసుకుని ఒక గంట తరువాత ముఖం కడగాలి. ఈ పేస్టును వారానికి ఒకసారి శరీరానికి నలుగులా పూసుకును ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే శరీరం నునుపుగా అయ్యి ప్రకాశవంతంగా తయారౌ తుంది. దీని ఫలితం 7 రోజుల్లో తెలుస్తుంది.
Edited on : 14-dec-14
