amazon-3

Tuesday, December 11, 2012

శరీరము, ముఖం నునుపుగా ప్రకాశవంతంగా ఉండడానికి ఏల్చూరి కానుక



శరీరము, ముఖం నునుపుగా ప్రకాశవంతంగా ఉండడానికి ఏల్చూరి కానుక:
-------------------------------------------------------------------------

చిరిశెనగలను రెండు చుక్కలు నెయ్యి వేసి సన్నని మంటపై వేయించి పొడిచేసి తగినన్ని పాలు,నెయ్యి వేసి పేస్టు చేసి ముఖానికి పూసుకుని ఒక గంట తరువాత ముఖం కడగాలి. ఈ పేస్టును వారానికి ఒకసారి శరీరానికి నలుగులా పూసుకును ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే శరీరం నునుపుగా అయ్యి  ప్రకాశవంతంగా తయారౌ తుంది. దీని ఫలితం 7 రోజుల్లో తెలుస్తుంది.

Edited on : 14-dec-14

No comments:
Write comments