గుండె జబ్బు నివారణకు వ్యాయామం :
1 ) అపానవాయు ముద్ర : చూపుడు వేలు మడిచి ఉంచి మద్య వేలు,ఉంగరం వేలును బొటన వేలుకి ఆనించి చిటికెన వేలు తెరిచి ఉంచాలి. రోజూ రెండు చేతులతో ఈ ముద్ర అరగంట వేయాలి.
2 ) ఆహరం తినటానికి ముందు చిటికిన వేలు కింద ఫైన సున్నితంగా 2 నిముషాలు press చేయాలి.
ఆహార కానుక:
1 ) ఎండిన ఉసిరికాయల పొడి,కలకండ పొడి సమానంగా తీసుకుని బాగా కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.ఈ పొడిని 3 పూటలా 1 స్పూన్ పొడి తినాలి.దీనివల్ల గుండె జబ్బులు రావు.శరీరం దృడంగా ఉంటుంది.
2 ) కొబ్బరి,కొబ్బరి నీళ్ళు,అంజూర పండ్లు,ఆక్రోట్,వెల్లుల్లి,ఉల్లిపాయలు తరచుగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
Wednesday, October 6, 2010
గుండె జబ్బు నివారణకు వ్యాయామం,ఆహరనియమాలు
About Lakshmi online Tips
Author Description here.. Nulla sagittis convallis. Curabitur consequat. Quisque metus enim, venenatis fermentum, mollis in, porta et, nibh. Duis vulputate elit in elit. Mauris dictum libero id justo.
Subscribe to:
Post Comments (Atom)
amazon-oneplus
Labels
- Ayurvedham (3)
- Kitchen-tips (43)
- Temples (13)
- Vitamins-Food (4)
- yogas (26)
Blog Archive
-
▼
2010
(32)
-
▼
October
(11)
- వెంట్రుకలు ఊడకుండ ఉండేందుకు ఆయుర్వేద షాంపు
- ఆయుర్వేద పద్ధతిలో ఫ్లోరైడ్ నీటిని తాగే నీటిగా మార్...
- అరికాళ్ళ మంటల నివారణకు వ్యాయామం,ఆహార నియమాలు, పాదా...
- గుండె జబ్బు నివారణకు వ్యాయామం,ఆహరనియమాలు
- కాలేయం (liver ) సమస్యలకు వ్యాయామం,ఆహారనియమాలు
- దోమల నివారణకు ఆయుర్వేద పొగ
- నడుం నొప్పికి వ్యాయామం,ఆహార నియమాలు
- ఆయుర్వేద పేస్ ప్యాక్
- కేశాలకు కలబంద తైలం
- పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగటానికి ఉత్తరేణి తైలం
- పొట్ట తగ్గటానికి తీసుకోవలసిన ఆహారం
-
▼
October
(11)
No comments:
Write comments