
Friday, May 5, 2017
Thursday, May 4, 2017
Wednesday, May 3, 2017
Tuesday, May 2, 2017
Monday, May 1, 2017
Monday, April 24, 2017
Sunday, December 14, 2014

HERNIA (పేగు జారుడు సమస్య )
హెర్నియా (పేగు జారుడు సమస్య )నివారణకు వ్యాయామం :
===============================================================
బజారులో నడుం బెల్ట్ కొనుకుని పొట్టకు కట్టుకుని వజ్రాసనంలో కూర్చోవాలి.బెల్ట్ లేని వారు గుడ్డతో కట్టు కట్టుకోవాలి.
గోముఖాసనం:
===============================================================
5 లేదా 10 నిమిషాలు చేయాలి.
పవనముక్తాసనం :
===============================================================
ఒకటి తర్వాత ఒకటి రెండు చేయాలి
మట్టిపట్టి కూడా వేయాలి.ఎక్కడ పేగు జారితే అక్కడ మట్టిపట్టి వేయాలి. పేగులలో ఒత్తిడి ఎక్కువై వేడి పుట్టి పేగులు పలుచగా అయ్యి జారతాయి. చిన్న పేగు జారితే బొడ్డిలో బంతిలాగా ఉంటుంది. పెద్ద పేగు జారితే గజ్జల్లో గడ్డలాగా వాపు వస్తుంది.
హెర్నియా (పేగు జారుడు సమస్య )నివారణకు ఆహారవేదం :
===============================================================
మిరియాలు - 30g ,తేనె - 40g రెండు ముద్దగా నూరి పేస్టులా చేసి చిన్న సెనగగింజంత తినాలి ఉదయం,రాత్రి ఆహారానికి ఒక గంట ముందు రోజూ తినాలి.
Subscribe to:
Posts (Atom)
amazon-oneplus
Labels
- Ayurvedham (3)
- Kitchen-tips (43)
- Temples (13)
- Vitamins-Food (4)
- yogas (26)







