1 ) మనం తీసుకునే ఆహారంలో గింజలు,ఆకుకూరలు,ఆలివ్ నూనె , ఒమెగా-త్రీ ,ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం,పండ్లు,కూరగాయలు తప్పనిసరిగా ఉండాలి .
2 ) వీటితో పాటు విటమిన్-A ,B ,C లు,ఫోలిక్ ఆమ్లం శరీరానికి సమంగా అందేట్టు చూడాలి .
3 ) సేంద్రియ సాగు ద్వారా ఉత్పత్తి అయిన కూరగాయలు అయితే అధిక మొత్తంలో విటమిన్లను,ఖనిజలవనాలను శరీరానికి అందిస్తాయి.వీటివల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండి చర్మ సౌందర్యాన్ని ద్విగునికృతం చేస్తాయి .
చిన్నవయసులో ముదుసలి లక్షణాలు కనిపిస్తుంటే తీసుకోవలసిన ఆహారం:
1 ) వారంలో కనీసం 2 సార్లు చేపలు ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి.వీటిలోని ఒమేగా-త్రీ ఫ్యాటీ ఆమ్లాలు చర్మ కణాలను కాంతివంతం చేస్తాయి .
2 ) విభిన్న రంగుల్లో,ముదురు రంగుల్లో ఉన్న పండ్లు,కూరగాయలు రోజుకు 5 సార్లు తినాలి.వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి నిగారింపు,సోయగం అందించి ఫ్రీరాడికల్స్ ని నివారిస్తాయి .
3 ) రోజుకు 3 సార్లు పొట్టు తీయని ధాన్యాలు,చిక్కుడు జాతి గింజలు తినాలి.వీటివల్ల పేచు అంది రక్తంలో కొవ్వు తగ్గుతుంది .
4 ) ప్రొబయాటిక్ గుణాలు అధికంగా ఉండే పెరుగు కనీసం రోజులో 3 సార్లు తినాలి.
5 ) రోజులో కొద్దిమొత్తంలో గింజలు తినాలి.వీటిలోని కెలోరీలు ,B విటమిన్లు గుండెను ,మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి .
6 ) బార్లీ,వెల్లుల్లి,ఉల్లి,బీన్స్,మొలకలు ఆహారంలో తీసుకోవాలి.
7 ) రోజుకు 10 గ్లాసుల నీళ్లు తాగాలి.
8 ) రోజుకు 6 చిన్నకప్పుల గ్రీన్ టీ తాగటం వల్ల ఫ్రీరాడికల్స్ ని నిరోధించి,చర్మం ఫై అతినీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా చేస్తుంది .
9 ) శాచురేటెడ్ కొవ్వులు 10 శాతం ఆహారంలో ఉండేలా చూసుకొంటే వయసు లక్షణాలను అధిగమించవచ్చు.మాంసాహారం నుంచి అందే కొవ్వులు తగ్ఘించాలి.
10 ) వీటితో పాటు శారీరక వ్యాయామం,విశ్రాంతి అవసరం.
Thursday, September 23, 2010
వయసు పెరిగినా మేను మెరవడం కోసం తీసుకోవలసిన ఆహారం
About Lakshmi online Tips
Author Description here.. Nulla sagittis convallis. Curabitur consequat. Quisque metus enim, venenatis fermentum, mollis in, porta et, nibh. Duis vulputate elit in elit. Mauris dictum libero id justo.
Subscribe to:
Post Comments (Atom)
amazon-oneplus
Labels
- Ayurvedham (3)
- Kitchen-tips (43)
- Temples (13)
- Vitamins-Food (4)
- yogas (26)
No comments:
Write comments