క్యాన్సర్ గడ్డలు లేదా గర్భాశయ గడ్డలు తగ్గడానికి పండిత ఏల్చూరి గారి కానుక :
---------------------------------------------------------------------------------
కలబందరసం - 2 స్పూన్స్ (పోను పోను 4 స్పూన్స్ వరకు పెంచాలి.)
వేయించిన జీలకర్ర - 1/4 స్పూన్
పసుపు - 1/4 స్పూన్
మిరియాల పొడి - 2 చిటికెలు
అన్నీ కలిపి ఆహారానికి ఒక గంట ముందు తినాలి. దీనివల్ల కొవ్యు కరిగి గర్భాశయ గడ్డలు, క్యాన్సర్ గడ్డలు పోయి ఆరోగ్యంగా ఉంటారు

No comments:
Write comments