మొటిమల (యవ్వన పిటికలు ) నివారణకు ఆయుర్వేద ఔషధాలు :
బహిస్టు సక్రమంగా రాకుంటే మొటిమలు వస్తాయి.మలబద్ధకం ఉన్నామొటిమలు వస్తాయి.రక్తం పరిశుభ్రంగా లేకున్నా మొటిమలు వస్తాయి.కాబట్టి ఫై సమస్యలు లేకుండా చూసుకోవాలి.
1 ) జాజికాయ,చందనం తగినంత నీటితో పేస్టు చేసి రాత్రి ముఖానికి పూసి ఉదయం గోరువెచ్చటి నీటితో కడగాలి.
2 ) ఒక స్పూన్ మంజిష్ట,ఒక స్పూన్ తేనె కలిపి పేస్టు చేసి మొటిమలకు పూస్తే మొటిమలు,మచ్చలు పోయి ముఖం అందంగా ఉంటుంది.