amazon-3

Thursday, May 4, 2017

Baba Ramdev Patanjali Yoga on June-28-2010 Part-5


Wednesday, May 3, 2017

Baba Ramdev Patanjali Yoga on June-28-2010 Part-4


Tuesday, May 2, 2017

Baba Ramdev Patanjali Yoga on June-28-2010 Part-3


Monday, May 1, 2017

Baba Ramdev Patanjali Yoga on June-28-2010 Part-2


Monday, April 24, 2017

Baba Ramdev Patanjali Yoga on June-28-2010 Part-1





Sunday, December 14, 2014

శ్రీదేవి ఫుడ్ ఎక్స్పర్ట్ టెక్నిక్స్

శ్రీదేవి ఫుడ్ ఎక్స్పర్ట్ టెక్నిక్స్ :


HERNIA (పేగు జారుడు సమస్య )


హెర్నియా (పేగు జారుడు సమస్య )నివారణకు వ్యాయామం :
===============================================================
బజారులో నడుం బెల్ట్ కొనుకుని పొట్టకు కట్టుకుని వజ్రాసనంలో కూర్చోవాలి.బెల్ట్ లేని వారు గుడ్డతో కట్టు కట్టుకోవాలి.
గోముఖాసనం:

===============================================================
5 లేదా 10 నిమిషాలు చేయాలి.
పవనముక్తాసనం :

===============================================================
ఒకటి తర్వాత ఒకటి రెండు చేయాలి
మట్టిపట్టి కూడా వేయాలి.ఎక్కడ పేగు జారితే అక్కడ మట్టిపట్టి వేయాలి. పేగులలో ఒత్తిడి ఎక్కువై వేడి పుట్టి పేగులు పలుచగా అయ్యి జారతాయి. చిన్న పేగు జారితే బొడ్డిలో బంతిలాగా ఉంటుంది. పెద్ద పేగు జారితే గజ్జల్లో గడ్డలాగా వాపు వస్తుంది.
హెర్నియా (పేగు జారుడు సమస్య )నివారణకు ఆహారవేదం :

===============================================================
మిరియాలు - 30g ,తేనె - 40g రెండు ముద్దగా నూరి పేస్టులా చేసి చిన్న సెనగగింజంత తినాలి ఉదయం,రాత్రి ఆహారానికి ఒక గంట ముందు రోజూ  తినాలి.

Tuesday, December 11, 2012

శరీరము, ముఖం నునుపుగా ప్రకాశవంతంగా ఉండడానికి ఏల్చూరి కానుక



శరీరము, ముఖం నునుపుగా ప్రకాశవంతంగా ఉండడానికి ఏల్చూరి కానుక:
-------------------------------------------------------------------------

చిరిశెనగలను రెండు చుక్కలు నెయ్యి వేసి సన్నని మంటపై వేయించి పొడిచేసి తగినన్ని పాలు,నెయ్యి వేసి పేస్టు చేసి ముఖానికి పూసుకుని ఒక గంట తరువాత ముఖం కడగాలి. ఈ పేస్టును వారానికి ఒకసారి శరీరానికి నలుగులా పూసుకును ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే శరీరం నునుపుగా అయ్యి  ప్రకాశవంతంగా తయారౌ తుంది. దీని ఫలితం 7 రోజుల్లో తెలుస్తుంది.

Edited on : 14-dec-14

Friday, December 7, 2012

మంగు మచ్చల నివారణకు పండిత ఏల్చూరి కానుక


మంగు మచ్చల నివారణకు వ్యాయామం:
------------------------------------------
నీటితో లేదా నీటిలో పసుపు వేసుకుని ముఖానికి ఆవిరి పట్టాలి.తరువాత ఆల్మండ్ ఆయిల్ పూసి 5 నిమిషాలు మసాజ్ చేసి బుగ్గలను పూరించి వదలాలి .మూతిని ఇరుపక్కలకు లాగినట్లు చేయాలి. కళ్ళు గట్టిగా మూసి తెరవాలి.
ఉష్ట్రాసనం :
------------
వజ్రాసనంలో కూర్చుని మడమలను చేతులతో పట్టుకుని నడుంని, తలను పైకి ఎత్తాలి.
సర్వాంగాసనం:
---------------
కాళ్ళు పైకి ఎత్తి నడుంను చేత్తో పట్టుకోవాలి.
ఆహార కానుక :
-----------------
మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి.కోపం, ఆవేశం లాంటి వాటి వల్ల  కఫ, వాత ,పిత్తాలు చర్మంలోకి చేరి ముఖంపై మంగు మచ్చలను ఏర్పరుస్తుంది . అందుకే మనస్సు కల్మషం లేకుండా నిర్మలంగా ఉండాలి .
చిరిసెనగలు , మర్రిచెట్టు లేత చిగుర్లు రోట్లో వేసి నీళ్ళు  లేదా పాలతో మెత్తగా నూరి మంగు మచ్చలపై దట్టంగా పూసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే  మంగు మచ్చలు పోతాయి.

Wednesday, November 28, 2012

క్యాన్సర్ గడ్డలు లేదా గర్భాశయ గడ్డలు తగ్గడానికి పండిత ఏల్చూరి గారి కానుక


క్యాన్సర్ గడ్డలు  లేదా గర్భాశయ గడ్డలు తగ్గడానికి పండిత ఏల్చూరి గారి కానుక :
---------------------------------------------------------------------------------
కలబందరసం - 2 స్పూన్స్  (పోను పోను 4 స్పూన్స్  వరకు పెంచాలి.)
వేయించిన జీలకర్ర  - 1/4 స్పూన్
పసుపు -  1/4 స్పూన్
మిరియాల పొడి - 2 చిటికెలు
అన్నీ కలిపి ఆహారానికి ఒక గంట ముందు తినాలి. దీనివల్ల కొవ్యు కరిగి  గర్భాశయ గడ్డలు, క్యాన్సర్ గడ్డలు పోయి ఆరోగ్యంగా ఉంటారు