మృదువైన బ్రష్ తో గోళ్ళలోని మట్టి,క్రిములు శుభ్రం చేసుకోవాలి.
ఇంటి పనులు పూర్తి చేసిన తరువాత చేతులు తుడుచుకుని మాయిశ్చరైజర్ రాయాలి.
నీళ్ళలో ఎక్కువ సమయం పనిచేయాల్సినప్పుడు చేతులకు గ్లవుజులు ధరించాలి.
రసాయనాలకు,తేమకు దూరంగా ఉంచాలి.
గోళ్ళకు రంగు వేసుకున్నాక ఫైన పొరలా జిగురును వేసుకోవాలి.
నెయిల్ పాలిష్ రిమూవర్ ను 15 రోజులకోసారి వాడాలి.లేకపోతే గోళ్ళు పెళుసుగా మారి దెబ్బతింటాయి.
మెనిక్యుర్ చేసిన వెంటనే వేళ్ళను తువాల్ తో తుడిచేయాలి.
రోజు మార్చి రోజు గోళ్ళకు కొబ్బరి నూనె లేదా ఆముదం రాస్తే ఆరోగ్యంగా ఉంటాయి.

No comments:
Write comments