1 ) ఒక గ్లాస్ పాలు తాగితే చిన్నారులకు,గర్భినిలకు సరిపడిన కాల్షియం అందుతుంది.
2) టీనేజ్ వయసు వారికి కాల్షియం ఉన్న ఆహారం ఇవ్వడం వల్ల ఎముకల సాంద్రత పెరిగి భవిష్యత్ లో చలాకీగా,చురుగ్గా ఉంటారు.
3) పావుగంట పాటు ఎండలో నిల్చున్నా కాల్షియం అందుతుంది.
4) మెనోపాజ్ దాటిన తర్వాత మహిళల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గి ఎముకల సాంద్రత తగ్గుతుంది.ఇలా కాకుండా ఉండాలంటే చిన్న వయసు నుండే కాల్షియం ఉన్న ఆహారం తీసుకోవాలి.
5) వారానికి మూడు రోజులు వ్యాయామం చేయడం వల్ల శరీరానికి కావలిసిన కాల్షియం ఆహారం నుండి అందుతుంది.
6) ఆహారం నుంచి కాల్షియం సరిగా అందకుండా పోతుంటే మాత్రం ఉప్పు వాడకాన్ని తగ్గించాల్సి ఉంటుంది.
7)బీన్స్,రాజ్మా,కాబూలిసెనగలు,టోపు,పాలకూర,రాగులు,పెసలు,మినపప్పు,సెనగపప్పు,సోయాబీన్,తోటకూర,తమలపాకు
కొత్తిమీర, కర్వేపాకూ,మునక్కాడలుమెంతికూర,పుదిన వంటి వాటిలో కాల్షియం ఉంటుంది.వీటినిఆహారంతీసుకోవడం వల్ల కాల్షియం లోపాన్ని నియంత్రించుకోవచ్చు.
8) పచ్చళ్ళు ,ఉప్పు ఎక్కువగా ఉన్న స్నాక్స్,అప్పడాలు,శీతల పానీయాలు తీసుకోకూడదు.వీటిలో ఉండే సోడియం శరీరానికి కాల్షియాన్ని అందకుండా చేస్తుంది.
9) టీ,కాపీలు తాగే వారికి కాల్షియం తగ్గుతుంది.
10) సోయా బీన్స్,బాదం,ఎండు ద్రాక్ష,వేరుసెనగలు,యాపిల్ పండ్లలో బోరాన్ ఉంటుంది.బోరాన్ లభించే ఆహారం తినడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది.
11) 65 ఏళ్ళ వారు కాల్షియం సప్లిమెట్లని,కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఎముకలు విరగకుండా నివారించవచ్చు.

No comments:
Write comments